Home / andhra king taluka
Ram Pothineni’s New Movie Title is ‘Andhra King Taluka’: సినిమాకు టైటిల్ అనేది చాలా ముఖ్యం. కథను బట్టి సినిమా టైటిల్ ను ఎంచుకుంటారు మేకర్స్. ఆ టైటిల్ లో మిగతా హీరోల టైటిల్స్ కూడా కలిస్తే.. మిగతా హీరోల ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా ఉండదు. తాజాగా రామ్ పోతినేని.. ముగ్గురు హీరో ; అను కవర్ చేసేలా అద్భుతమైన టైటిల్ ను పట్టాడు. ప్రస్తుతం రామ్.. ఒక మంచి హిట్ […]