Home / Abhishek Bachchan
Abhishek Bachchan Says He Wanted to Quit Acting: అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండియన్ మూవీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయాడు. బిగ్‌బి తనయుడి స్టార్ స్టేటస్ సైతం అతడికి ప్లస్ కాలేకపోయింది. హీరోగా బాలీవుడ్ ఎలేద్దామని వచ్చిన అభిషేక్‌కి తరచూ నిరాశే ఎదురవుతోంది. పరిశ్రమలో అడుగుపెట్టి దశాబ్ధాలు అవుతున్న ఇప్పటికీ తనని తాను నటుడిగా ప్రూవ్ చేసుకునే దగ్గరే […]