Home / Admit Cards
Halltickets: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను నీట్ 2025 సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నీట్ యూజీ ఎంట్రెన్స్ టెస్ట్ ను మే4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అందుకు గాను పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. నీట్ పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు అఫిషియల్ వెబ్ సైట్ http://neet.nta.nic.in/ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ […]