Home / టాలీవుడ్
Mohan Babu Complaint Against Manchu Manoj: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మంచు మనోజ్ తిరుపతి వెళ్లడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా మనోజ్‌కు షాక్ ఇచ్చాడు మోహన్ బాబు. తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వారిని ఖాళీ చేసి తన ఆస్తులు తనకు అప్పగించాలంటూ మోహన్ బాబు శనివారం జిల్లా మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలో ఉన్న ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఆయన […]
Chiranjeevi Reacts on Thaman Comments: నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. మన సినిమానే మనమే చంపేసుకుంటున్నామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ తనని కదిలిచిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. తమన్ కామెంట్స్‌పై తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ […]
Manchu Manoj Counter to Vishnu: మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం అందరికి అర్థమైపోయింది. మంచు మనోజ్, మోహన్ బాబులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులు స్టేషన్ వరకు వెళ్లారు. అయితే ఈ వివాదంలో ఇప్పటి వరకు విష్ణు పేరు పరోక్షంగానే వినిపించింది. ఇన్‌డైరెక్ట్‌గా అన్నదమ్ముళ్లు ఇద్దరు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. అయితే ఇప్పుడు వీరి వివాదం సోషల్ మీడియాకు ఎక్కింది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ట్విట్స్ చేసుకుంటారు. ట్విటర్ వేదికగా […]
Manchu Vishnu Tweet Goes viral: గతకొన్ని రోజులు మంచు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఏదోక వివాదంలో మంచు వారి గొడవలు రచ్చకెక్కుతున్నాయి. ఆస్తి విషయంలో అంతర్గత కలహాలు తీవ్రం అయ్యాయనేది ఇండస్ట్రీలో టాక్. కానీ బయటకు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? మనోజ్, విష్ణుల మధ్య వైర్యం ఏంటనేది తెలియక అంతా డైలామాలో ఉన్నారు. ఈ గొడవలన్ని చూస్తుంటే మనోజ్‌పై తండ్రి మోహన్ బాబు కూడా […]
Mohan Babu Complaint on Son Manoj: కొడుకు మంచు మనోజ్ పై సినీ నటుడు మోహన్ బాబు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడని, వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు మనోజ్ నారావారి పల్లేలోని తన మేనత్త మేడసాని విజయమ్మ గారి […]
Mahesh Babu Tweet About Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిన్న జనవరి 14న విడుదలై బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ పండగ మూవీని దింపారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్ట్ డే భారీ ఒపెనింగ్ ఇచ్చిన ఈ సినిమా పండుగ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి రోజు ఈ సినిమా రూ. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి వెంకటేష్ కెరీర్ హయ్యేస్ట్ […]
Game Changer Movie Telecast in Local TV: గేమ్ ఛేంజర్ మూవీ టీంకి మరో చేదు అనుభవం ఎదురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా తొలి రోజు ఈ సినిమా రూ.186 పైగా కోట్ల గ్రాస్ చేసింది. అయితే కలెక్షన్స్ విషయంలో మూవీ టీం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ ను సినిమాను మొదటి నుంచి పైరసీ వెంటాడుతుంది. చిత్రీకరణ దశలోనే […]
RGV Comments on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోతుంది. అయితే ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ […]
Virat Karna First look From Naga Bandham: ‘పెద కాపు’ ఫేం విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శక్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ‘నాగబంధం’.. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. గూఢచారి, డెవిల్ వంటి సినిమాలకు నిర్మాత, డిస్ట్రీబ్యూటర్ గా వ్యవహరించి.. డెవిల్ చిత్రానికి దర్శకత్వం వహించిన అభిషేక్ నామా ఈ సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టారు. పద్మనాభ స్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయల్లో బయటపడ్డ నిధులు, నిక్షేపాల ఆధారంగా నాగ బంధం […]
Daaku Maharaj First Day Collections: నందమూరి బాలకృష్ణ నటించి లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ కోల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అక్కడక్కడ సినిమా లాగ్ అనిపించిన, ఫస్టాఫ్ ఆడియన్స్ ఊహకు అందేలా ఉన్నప్పటికీ బాలయ్య వైల్డ్ యాక్షన్ నెక్ట్స్ లెవల్ ఉందని, ఎమోషనల్ సీన్స్ ఆక్టటుకున్నాయంటూ రివ్యూస్ […]