Home / Ananya pandey
Babil Khan Called Bolywood is screwed: బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి హిట్స్, బ్లాక్బస్టర్ అందించారు. తనదైన నటనతో లెజండరీ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన 2020లో క్యాన్సర్తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అనంతరం ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఖాలా’ హిందీలో తెరంగేట్రం చేసిన బాబిల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నాడు. […]