Home / Anchor Ravi
Anchor Ravi Apalogies: ఎట్టకేలకు యాంకర్ రవి క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ఓ టీవీ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ స్కిట్ చేశాడు. అయితే ఇది ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతిసే విధంగా ఉందంటూ సుధీర్, రవిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే యాంకర్ రవి తాను క్షమాపణలు చెప్పనంటూ మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చిన కాసేపటికి రవి క్షమాపణలు […]