Home / సినిమా వార్తలు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది.
Shaakuntalam Jewellery: నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా లెవల్ లో తెరకిక్కిన ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా వేసవి కానుకగా ఏప్రిల్ 14 న శాకంతలం విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా శాకుంతలం మేకర్స్ సినిమాకు సంబంధించిన పలు ఆస్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. శాకుంతలంలో సమంత పాత్ర కోసం సుమారు రూ. 14 కోట్ల రూపాయల విలువైన నిజమైన బంగారం, […]
బలగం సినిమా.. ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ చిత్రం. కమెడియన్ వేణు డైరెక్షన్ లో వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీ బలగం. ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉండగా తారక రత్న మరణం, ఆస్కార్ అవార్డుల కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. కాగా ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రశాంత్ నీల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్,
Nani Dasara: నాని నటించిన తాజా చిత్రం 'దసరా'. ఇది వరకే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ప్రమోషన్లో భాగంగా.. ‘ధూమ్ ధామ్’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ లో నాని అదిరిపోయాడు.
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు సుశాంత్. 2008 లో వచ్చిన కాళిదాసు సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం ఎంట్రీ ఇచ్చాడు "సుశాంత్ అనుమోలు'. ఆ తర్వాత సుశాంత్ నటించిన కరెంట్ సినిమా మ్యూజిక్ చార్ట్ బాస్టర్ గా నిలిచింది. తర్వాత అడ్డా, ఆటాడుకుందాం రా.. పలు సినిమాలు చేసినప్పటికీ
టాలీవుడ్ లో పెద్ద పెద్ద నటీనటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్న వారందరికీ మెగా ఫ్యామిలీ ఎన్నో సందర్భాల్లో సాయంగా నిలబడింది. సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ అనడంలో అతిశయోక్తి కాదు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కరోనా క్రైసిస్ ఛారిటీ
బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్న ఎన్టీఆర్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఆస్కార్ అవార్డుల సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో..
DASARA Trailer: నాని నటించిన తాజా చిత్రం 'దసరా'. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఇప్పటికై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.