Home / AP Cabinet
AP CM Chandrababu : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు కేబినెట్ అభినందలు తెలిపింది. ప్రధాని మోదీ, ఇండియా సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది. తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి […]
AP Cabinet Approves SC Sub-Categorization Ordinance: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వర్గీకరణలో భాగంగా గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్ 3లో 29 […]