Home / సినిమా రివ్యూలు
Sankranthiki Vasthunnam Movie Review In Telugu: ‘సంక్రాంతికి వస్తున్నామం’ అంటూ ఈ సంక్రాంతి పండుగకు థియేటర్ సందడి చేసేందుకు వచ్చేసాడు విక్టరీ వెంకటేష్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటాయి వెంకీమామ సినిమా అంటే. దానికి తోడు అనిరావిపూడీతో కాంబో అంటే ఇక ఆ సినిమాలో కామెడీకి కొదువే ఉండదు. ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్3లతో వీరి కాంబో […]
Game Changer Movie Telugu Review: రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబో సినిమా అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు శంకర్ కేరాఫ్. అలాంటి డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా, పైగా శంకర్ ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీ కావడంతో మొదటి నుంచి బజ్ నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్ మరింత హైప్ పెంచాయి. మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్తో బ్లాక్‌బస్టర్ అందుకున్న చరణ్ ఆరేళ్ల తర్వాత గేమ్ ఛేంజర్‌తో సోలోగా వచ్చాడు. మరి […]
Ram Charan Game Changer movie Twitter Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్.’ ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇందులో ఎస్ జె. సూర్య, శ్రీకాంత్, జయరామ్, సముద్రఖని తదితరులు నటించారు. శ్రీమతి అని సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ […]
Srikakulam Sherlock Holmes Review: తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా, హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రమణా రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా, ఈ మూవీని క్రిస్మస్ కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ గురించి […]
Pushpa 2 movie Review in telugu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-ది రూల్’. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా.. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వీరి కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప-ది రూల్’ సినిమాపై […]
Matka Movie Review In Telugu: మెగా హీరో వరుణ్ తేజ్ కొంతకాలంగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ మధ్య అతడు నటించిన సినిమాలేవి వర్కౌట్ కావడం లేదు. చివరిగా అతడు నటించిన ‘గాంఢీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఓ భారీ హిట్ కొట్టేందుకు వైవిధ్యమైన కథ ‘మట్కా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలాస్ ఫేం కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మూవీ […]
Kanguva Movie Review in Telugu: తమిళ స్టార్ హీరో సూర్య మూవీ అంటే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన ఎంచుకునే కథ, పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. అందుకే సూర్య సినిమాలకు కోలీవుడ్‌లోనే కాదు తెలుగులోనూ మంచి బజ్ ఉంది. దీంతో ఆయన నుంచి సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అలాంటి ఈసారి సూర్య ‘కంగువా ‘అంటూ ఓ పిరియాడికల్ యాక్షన్ డ్రామాతో రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శివ […]
శ్రీదేవి, బోనీకపూర్‌ల గారాల పట్టి జాన్వీ కపూర్ తనకు జ్యోతిష్యంపై అపార నమ్మకం ఉందని చెప్పారు. పలుమార్లు తన జాతక చక్రం కూడా చూపించుకున్నానని .. మిస్టర్ అండ్ మిసెస్ మాహి చిత్రం మీడియా సమావేశం సందర్బంగా ఈ విషయం తెలిపారు.
Aadikeshava Movie Review : ‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు పంజా వైష్ణవ్ తేజ్. కానీ ఆ తర్వాత వైష్ణవ్ నటించిన రెండు సినిమాలు ఆడియన్స్ ని నిరాశ పరిచాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు యంగ్ బ్యూటీ శ్రీ లీలతో కలిసి నటించిన చిత్రం “ఆదికేశవ”. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ విలన్ […]
Kotabommali PS Movie Review : సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి PS’. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ‘జోహార్’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తేజ మార్ని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ మూవీలోని ‘లింగిడి లింగిడి…’ పాట జనాల్లోకి బాగా వెళ్ళింది. దాంతో ‘కోట బొమ్మాళి పీఎస్’పై ప్రేక్షకుల చూపు […]