Home / AP Deputy CM Pawan Kalyan
Pawan Kalyan’s Son Mark Shankar Photo with Oxygen Mask: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరుకున్న విషయం తెల్సిందే. చిన్న ప్రమాదం అనుకున్నా కూడా దాని తీవ్రత ఎక్కువగానే ఉందని పవన్ చెప్పుకొచ్చారు. మార్క్ కు చేతికి, కాళ్లకు గాయాలు అయ్యాయని. పొగ ఊపిరితిత్తుల లోపలికి వెళ్లిందని, ప్రస్తుతం అతనికి సింగపూర్ లో చికిత్స జరుగుతుందని పవన్ తెలిపారు. […]
AP Deputy CM Pawan Kalyan Launched “Adavitalli Path” from Today: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ‘అడవితల్లి బాట’ పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఆయన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలోని […]
AP Deputy CM Pawan kalyan Responds Pharmacy Student Naganjali Incidents: రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో గత 12 రోజులుగా మృత్యువుతో పోరాడి ఫార్మసీ స్టూడెంట్ నాగ అంజలి ఇవాళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజలికి తెల్లవారుజామున స్ట్రోక్ రావడంతో ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, ఓ వ్యక్తి చేతిలో మోసపోయానని బాధపడుతూ మార్చి 23న అంజలి సూసైడ్ చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు […]
AP Deputy CM : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్ల గ్రామంలో ఏపీ ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు రూ.930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పాండ్స్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కలిసి గడ్డపార పట్టి గుంత తవ్వి […]
AP Deputy CM Pawan Kalyan Powerful Speech on SC Classification Bill in AP Assembly: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఎస్పీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఇక్కడి వరకు వచ్చేందుకు మందకృష్ణ మాదిగ, ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని వెల్లడించారు. అనంతరం మందకృష్ణ మాదిగతో పాటు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. కాగా, మాదిగ అని చెప్పగలిగే […]
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంటే అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బండ్ల గణేష్ ట్వీట్స్, ఇంటర్వ్యూస్ మాత్రమే కనిపించేవి. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉండేవాడు. దాని ద్వారా ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కున్నాడు. ఇక ఈ వివాదాల విషయం పక్కన పెడితే.. బండ్ల గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు […]
Pawan Kalyan : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి స్త్రీమూర్తి అన్నారు. తన కుటుంబాన్ని చక్కదిద్దడం నుంచి ప్రతి విభాగంలో అతివలు తమ బాధ్యతను విజయవంతంగా పోషిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన ప్రతి స్త్రీమూర్తికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో […]
AP Budget 2025 Allocates funds for Super Six Schemes and Development: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రూ.3.24 లక్షల కోట్లతో 2025-26 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ ఈ పద్దును ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా 3 లక్షల కోట్లు దాటిన ఈ పద్దులో.. సంక్షేమానికి పెద్ద పీట వేశారు. కాగా, ఏపీ […]
PM Modi’s banter with Pawan Kalyan at Delhi CM oath ceremony: ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి పక్షాన తామిచ్చిన హామీలను అమలుచేసి చూపుతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎన్డీయే మిత్రపక్ష పార్టీ అధినేత హోదాలో ఆయన హజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రధాని ఇచ్చిన విందులోనూ పవన్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ మీడియాతో పవన్ ఇష్టాగోష్టిగా […]
AP Deputy CM Pawan Kalyan in Maha Kumbh Mela with Family: ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబసమేతంగా వెళ్లారు. త్రివేణి సంగమంలో భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం పవన్ దంపతులు పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి హారతి ఇచ్చారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి, […]