Home / Alekhya Chitti Pickles
Alekhya Chitti Pickles: గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే అది అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య, రమ్య, చిట్టి.. అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే పికిల్స్ బిజినెస్ నడుపుతున్నారు. రమ్య ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక పికిల్స్ బిజినెస్, ప్రమోషన్స్, రీల్స్.. ఇలా సాగుతున్న వీరి జీవితం ఒక్క ఆడియోతో కూలిపోయింది. పికిల్స్ రేటు ఎక్కువగా ఉంది అన్న పాపానికి ఒక కస్టమర్ ను […]