Home / Andhra Pradesh
Andhra Pradesh Governmnet guidellines released on sc classification and reservations: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ మార్గదర్శకాలు, నిబంధనలతో ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే సర్కార్ గెజిట్ జారీ చేసింది. తాజాగా, ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ విషయంలో నిబంధనలు, మార్గదర్శకాలు రిలిజ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 1లో రెల్లి సహా 12 ఉపకులాలకు […]
Heavy rains in Telangana and Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్‌లో అంబర్ పేట, తెల్లాపూర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, హఫీజ్ పేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్, రామంతాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఎస్.ఆర్. నగర్, […]
Former MP Vijay Sai Reddy Attends SIT Enquiry in AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు విషయంపై సిట్ చేపట్టిన విచారణ ముగిసింది. ఈ విచారణ మూడు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారించింది. ఈ మేరకు లిక్కర్‌కు సంబంధించి రెండు మీటింగులు జరిగాయా? అని సిట్ ప్రశ్నించిందని విజయసాయి రెడ్డి అన్నారు. 2019 చివరిలో మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా? అని […]
Telangana and Andhra Pradesh States Weather Reports: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. తెలంగాణతో పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, యానాం ప్రాంతాల్లో గంటకు […]
Election Notification for Ap Rajya Sabha Seat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీనికి భర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ని విడుదల చేసింది. త్వరలోనే ఈ నెల 22 నుంచి 29 […]
AP Government changes in Grama and Ward Sachivalayams: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. కార్యదర్శులకు సాధారణ విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, 2,500 అంతకంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు సిబ్బంది కేటాయించింది. దీంతో పాటు […]
Rain alert to Andhra Pradesh & Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఏపీతో పాటు తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని […]
Rain Alert in Andhra Pradesh and Telangana States for Five Days: గత నెల రోజులుగా ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. భూ ఉపరితం హీట్ ఎక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మూడు నుంచి ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నేటి నుంచి రెండు రోజుల పాటు […]
Chandrababu : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సిందని, కావాలనే దానిని వైఎస్ జగన్ పక్కన పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలవరం నిర్వాసితులకు రూ.10లక్షలు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా కూడా వివ్వలేదని సీఎం విమర్శించారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించి, నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతకుముందు ఏరియల్ వ్యూ […]
Heavy Heat Waves In Telugu States: బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు భగభగమంటూ నిప్పులు చిమ్ముతున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. ఏపీలో ఇవాళ 50 మండలాలకు పైగా వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు చోట్ల అకాల […]