Home / Amina Nijam
Actress Amina Nijam Sensational Comments on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఓ నటి సంచలన కామెంట్స్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తి చేస్తూ ఇండియన్ ఆర్మీ తీరును తప్పుబట్టింది. దీంతో ఆమెపై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ విరుచుకుపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో తిప్పికొట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 80పైగా ఉగ్రవాదులను మట్టికరిపించింది. […]