Home / Aditya 369
Aditya 369: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో టాప్ 10 మూవీస్ చెప్పాలంటే.. అందులో మొదటి వరుసలో ఉంటుంది ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 34 ఏళ్ళ తరువాత రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఏప్రిల్ 4 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మొట్ట మొదటి సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు సింగీతం అభిమానులతో పంచుకున్నాడు. నందమూరి […]