Home / acrobatics
Man Playing with King Cobra Tale on Road: కింగ్ కోబ్రాలు ప్రపంచంలోనే అన్నీ పాముల కంటే అత్యంత విషపూరితమైనవి. వీటిని నల్లతాచు లేదా రాచనాగు అని కూడా పిలుస్తుంటారు. కింగ్ కోబ్రాలు 20 అడుగుల పొడువు ఉంటాయి. కింగ్ కోబ్రా మనిషిని కాటు వేస్తే 75 శాతం మృతిచెందే అవకాశం ఉంటుంది. కింగ్ కోబ్రా కాటువేస్తే దాన్ని విషం మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అయితే కింగ్ కోబ్రా దాదాపు […]