Home / Anti-Valentine's Week 2025
Slap Day Anti-Valentine’s Week 2025: ప్రేమికులు వాలెంటైన్స్ వీక్లో తమను ప్రేమించిన వారితో పార్టీకో, డిన్నర్ కో వెళ్లి ఎంజాయ్ చేశారు. మరికొంతమంది ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేకు కూడ స్వర్ణమేలే’ అనే పాటను గుర్తుకువచ్చేలా గడిపారు. ఇలా ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమైన ఈ వాలెంటైన్స్ వీక్.. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేతో ముగిసింది. అయితే నేటి నుంచి యాంటీ-వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతోంది. ఈ వాలెంటైన్స్ వీక్ స్లాప్ డేతో ప్రారంభమవుతోంది. […]