Home / ప్రైమ్9స్పెషల్
Honda Activa e: హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోకి వచ్చేసింది. ఇది హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. పెట్రోల్ యాక్టివాతో పోలిస్తే ఈ స్కూటర్ డిజైన్ పరంగా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, ఇది దాని విభాగంలో విభిన్నంగా ఉండే అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్వైప్ చేయగల బ్యాటరీతో వస్తుంది. మీరు ఈ స్కూటర్‌ను 5 కలర్ వేరియంట్లలో కొనచ్చు. ప్రస్తుతానికి, ఈ స్కూటర్ ధరను వెల్లడించలేదు కానీ […]
Pushpa 2 Completes Censor: మరికొద్ది రోజుల్లో పుష్ప 2 థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్‌ని శరవేగంగా జరుపుకుంటుది. నవంబర్ 25న ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టినట్టు రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంది. మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ చేస్తూ పుష్ప టీం ఫుల్ బిజీ బిజీగా ఉంది. సుకుమార్ పుష్ప 2 ఫైనల్ అవుట్‌పుట్ రెడీ చేసే క్రమంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌కి రాలేకపోతున్నారు. ఇటీవల పుష్ప 2 ఫైనల్ […]
ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోల జమానా నడుస్తోంది. మనిషిని పోలిన మనిషి తయారు చేయడం .. చెప్పని విషయాలు చెప్పినట్లు సృష్టించడం జరుగుతోంది. ఇటీవల కాలంలో సినీతారల డీప్ ఫేక్ వీడియోలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు డీప్ ఫేక్ వీడియోలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి.
భారత విద్యా వ్యవస్థలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన శ్రీ సాయి దేవి భగవాన్ సిధ్విక్ సుహాస్ అల్లడబోయిన మన తెలుగువాడేనండోయ్ .. హైదరాబాద్ నగరానికి చెందిన ఈ యువకుడు ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ యంగ్ టాలెంటెడ్ సూపర్ కిడ్ గురించి ఒక్కసారైనా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా
కేరళలోని కొట్టాయంలో ఒక అనుమానాస్పద మాదకద్రవ్యాల వ్యాపారి ఇంటిపై దాడి చేసిన పోలీసులపై ఒక్కసారిగా పలు కుక్కలు దాడి చేసాయి. ఖాకీ దుస్తులు ధరించిన వారిని కరిచేలా వాటికి ట్రైనింగ్ ఇచ్చారని తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. కుక్కల దాడులనుంచి కాపాడుకోవడంపై పోలీసులు దృష్టి సారించడంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు కలిగింది.
శం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి మరియు మాజీ రాష్ట్రపతి, పండితుడు, తత్వవేత్త మరియు భారతరత్న అవార్డు గ్రహీత అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో అట్‌హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు.
నల్ల సముద్రంలో తన నౌకాశ్రయాల ద్వారా ఉక్రెయిన్ ధాన్యాన్ని సురక్షితంగా రవాణా చేయడానికి అనుమతించే అంతర్జాతీయ ఒప్పందాన్ని పొడిగించడానికి రష్యా నిరాకరించింది.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, ఇక నుండి నల్ల సముద్రంలోని ఉక్రేనియన్ నౌకాశ్రయాలకు ప్రయాణించే అన్ని నౌకలు మిలిటరీ కార్గో యొక్క వాహకాలుగా పరిగణించబడతాయని పేర్కొంది.
Education And Careers: ప్రస్తుతం కాలంలో చదవు అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయ్యింది. విద్యలో అనేక రకాల సిలబస్ లు ఉన్నాయి. మరి స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అంటే ఏంటి.. ఏ విద్యార్థులు ఎలాంటి సిలబస్ తీసుకుంటే మంచిది అనేది డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.
Sholay Movie: ఒకప్పుడు థియేటర్లలో సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి సెల్ ఫోన్లో చూసేస్తున్నారు కానీ అప్పట్లో మాత్రం సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడడం అంటే అదో సరదాలెండి.