Home / akkineni nagarjuna
Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ 74 ఏళ్ల వయస్సులో కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు పోటీగా నిలబడుతున్నాడు. జైలర్ తరువాత జోరు పెంచిన రజినీ ప్రస్తుతం కూలీ సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. కూలీ సినిమాలో రజనీతో పాటు శివరాజ్‌కుమార్, శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా అందాల హాట్ బ్యూటీ […]
Akkineni Akhil: మిగతా హీరోలతో పోలిస్తే అక్కినేని హీరోలు కొన్ని విషయాల్లో వెనుకనే ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు కోసం హీరోలు పాకులాడుతున్నారు కానీ, అక్కినేని హీరోలు మాత్రం చాలా నిదానంగా అడుగులు వేస్తున్నారు. ఈ మధ్యనే తండేల్ సినిమాతో అక్కినేని నాగచైతన్య పాన్ ఇండియా ఖాతా ఓపెన్ చేశాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై సరసన సాయిపల్లవి నటించింది. ఫిబ్రవరి 7 న రిలీజ్ అయిన తండేల్.. దాదాపు […]
Akkineni Nagarjuna Family in Srisailam Mallanna: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. ఈ మేరకు శ్రీశైలం మల్లన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడు నాగచైతన్య శోభితల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. […]
బిగ్‌బాస్ షో చివరికి వచ్చేసింది . ఇప్పుడు ఈ హౌస్ లో టికెట్ ఫినాలే టాస్క్ రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతానికి ఎనిమిది మంది ఉండగా.. అందరూ ఫినాలే అస్త్రన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో మొదటి టాస్క్ టిక్ టాక్ టిక్ అనే టాస్క్ ఇచ్చారు.
Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్లుగానే సినిమాలు రాజకీయాలు అంటూ జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పెరగడంతో పవన్ పూర్తిగా పొలిటికల్ కార్యక్రమాలకే సమయం కేటాయిస్తున్నారు. ఇటీవల నవంబర్ 19న వైజాగ్ హార్బర్ లో పెను
తెలుగు చిత్ర పరిశ్రమంలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. అలానే సుమంత్, సుశాంత్.. నిర్మాతగా సుప్రియ రాణిస్తుంది. ఇక అమల ఒకప్పుడు నటిగా రాణించగా.. ప్రస్తుతం స్టూడియో లో తన వంతు సేవలను కొనసాగిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లెజెండ్ లలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. నేడు అక్కినేని.. శత జయంతి వేడుకలను అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవ్వగా.. మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచు విష్ణు, జగపతిబాబు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లెజెండ్ లలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. సాంఘికం, పౌరణికం, సోషియో ఫాంటసీ, క్లాస్, మాస్.. అన్ని తరహా చిత్రాలలో నటించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో అక్కినేని క్కూడా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటికీ తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏఎన్నార్.. రెండు కళ్ల లాంటి వారు అని ఎందరో ప్రముఖులు
కింగ్ అక్కినేని నాగార్జునకి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేడు 64 వ ఏటా అడుగుపెడుతున్న ఈ మన్మధుడుకి వయస్సు పెరిగేకొద్ది అందం మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఏఎన్నార్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రి లోకి విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ్..అంచెలంచెలుగా ఎదుగుతూ
ప్రముఖ రియాలిటీ షో "బిగ్ బాస్" గురించి దేశ వ్యాప్తంగా తెలిసిందే. ఈ షో కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు భాషల్లో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో కి తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే 6 సీజన్లను ముగించుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ లోకి అడుగు పెట్టబోతుంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ఓ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు షో నిర్వాహకులు.