Home / allu aravind
Allu Aravind Press Meet Over Theatres Issue: టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులు, థియేటర్ల వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల బంద్ అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. రెండు రోజులు నుంచి ఆ నలుగు, ఆ నలుగురు అంటూ అంటున్నారు. ఆ నలుగురు అంటూ నెగిటివ్ షేడ్స్‌లో ప్రచారం చేస్తున్నారు. ఆ నలుగురితో నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను అని స్పష్టం చేశారాయన. కోవిడ్ టైంలోనే ఆ నలుగురు వ్యాపారం […]
Producer Allu Aravind Visit Sri Tej: సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్, బన్నీవాసులు తాజాగా పరామర్శించారు. గత ఐదు నెలలుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం అతడిని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటిఏషన్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు సోమవారం అల్లు అరవింద్, బన్నీవాసులు వెళ్లారు. అక్కడ డాక్లర్లతో […]
Allu Aravind: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలు నిర్మించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అల్లు అరవింద్.. ఇప్పుడు గీతా ఆర్ట్స్ మొత్తాన్ని బన్నీ వాస్ చేతిలో పెట్టి.. మిగతా చిన్న చిన్న విషయాలను చూసుకుంటున్నాడు. బన్నీ వాసు సైతం.. అల్లు అరవింద్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి కథలను ఎంచుకుని హిట్స్ ఇస్తున్నాడు. తాజాగా గీతా […]
Allu Aravind: అల్లు అరవింద్.. ఈ పేరు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కొడుకుగా.. మెగాస్టార్ బావగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రిగా.. ఇవేమి కాకపోతే గీతా ఆర్ట్స్ ఫౌండర్ గా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఏది మాట్లాడిన కాంట్రవర్సీ అవుతూనే ఉంది. అల్లు అర్జున్ జైలుకు వెళ్ళినప్పుడు ఒక తండ్రిగా.. తన కొడుకును కాపాడుకున్నాడు అరవింద్. ఇక బన్నీ గొడవ […]
Allu Aravind Reacts on Thandel Piracy: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ విడుదలైన మంచి విజయం సాధించింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే విడుదలైన రోజే ఈ చిత్రం ఆన్లైన్లో లీక్ అయ్యింది. అంతేకాదు ఓ లోకల్ టీవీలోనూ ప్రసారం చేశారు. ఇప్పుడు ఏకంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు. తండేల్ మూవీపై పైరసీపై తాజాగా చిత్ర బృందం […]
Allu Aravind Satirical Comment on Game Changer:’తండేల్’ ఈవెంట్లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన కామెంట్స్‌పై మెగా ఫ్యాన్స్ మండిపతున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై బాధలో ఉన్న అభిమానులను అల్లు అరవింద్ కామెంట్స్ మరింత బాధిస్తున్నాయంటున్నారు. ఇంతకి ఏమైందంటే.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న తండేల్ ప్రీ […]
Allu Aravind on Allu Arjun Health: నాగచైతన, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించి తండేల్ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వస్తున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన […]
Aakasamlo Oka Thara movie Launched: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ సొంత ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో దుల్కర్ నటించిన మూడు స్ట్రయిట్ సినిమాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్ట్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు […]
Celebrities List Who Meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి సంతరించుకుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరేడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం టాలీవుడ్ కు కొన్ని ప్రతిపాదనలు చేసింది. యాంటి డ్రగ్ క్యాంపెయిన్ టాలీవుడ్ మద్దతు ఇవ్వాలి. హీరో, […]
Allu Aravindh Reaction on Attack: తన నివాసంపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ప్రముఖ నిర్మాత, సినీ హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మా ఇంటి ముందు జరిగిన ఘటనను మీరందరూ చూశారు. ప్రస్తుతం ఈ అంశంపై సంయనం పాటిస్తున్నామన్నారు. ఇంటి బయట ఎవరు గొడవ చేసిన పోలీసులు వారిని తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరూ కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకండి. ఇప్పటికే మా […]