Home / amritsar
14 dead, a dozen critical after consuming spurious liquor in Amritsar: పంజాబ్లోని అమృత్సర్లో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కల్తీ మద్యం తాగిన బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా.. కీలక నిందితుడు ప్రభ్జిత్ పరారీలో ఉన్నారు. మజిత ప్రాంతంలో కల్తీ […]
భారత సైనిక రహస్యాలను లీక్ చేసిన ఇద్దరిని అమృత్సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పాకిస్థాన్ గూఢచారులుగా గుర్తించారు. భారత సైనిక సమాచారాన్ని పాక్ కు చేరవేస్తున్నారు. భద్రతా బలగాలు వీరిని విచారిస్తున్నాయి. మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ ధళాలధిపతులతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా పరిస్థితులను పర్యవేక్షించారు. భారత్ కు చెందిన ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల యొక్క సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తూ […]