Home / Allu Arjun
Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో జత కడతాడు అనుకుంటే.. దాన్ని పక్కన పెట్టి, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జత కట్టాడు బన్నీ. ఈ సినిమాను ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పూర్తి చేశాకే బన్నీ.. త్రివిక్రమ్ సినిమా సెట్ లో అడుగుపెట్టనున్నాడు. దాదాపు ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఏడాది అయినా […]
Samantha About Allu Arjun and Atlee Movie: సమంత ప్రస్తుతం శుభం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో తెరకెక్కిన్న తొలి చిత్రమిది. హారర్ ఎంటర్టైనర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కాబోతోంది. ఈ నేపత్యంలో నిర్మాతగా శుభం సినిమా ప్రమోషన్స్‌ని స్వయంగా నిర్వహిస్తూ అందలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా సామ్ వరుస్ ఈవెంట్స్, ఇంటర్య్వూలకు హాజరవుతుంది. ఈ క్రమంలో తాజాగా తనకు సంబంధించిన పలు […]
Allu Arjun Hire Fitness Coach lloyd Stevens For Atlee Movie AA22xA6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ మూవీ పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా కోసం బన్నీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. ఇందుకోసం ఏకంగా హాలీవుడ్ ఫిట్నెస్ ట్రైయినర్‌ని రంగంలోకి దింపారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు ఫిట్నెస్ ట్రెయినర్‌గా ఉన్న లాయిడ్స్ స్టీవెన్‌ని నియమించుకున్నారు. బన్నీతో కలిసి సెల్ఫీ దిగిన ఫోటోని లాయిడ్స్ తన సోషల్ మీడియాలో షేర్ […]
Allu Arjun Rejects Selfie to Fan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అలాగే గత రెండు రోజులుగా బన్నీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. దీనికి కారణం అతడు ధరించిన టి-షర్టు. ఇటీవల వేవ్స్ సమ్మిట్ 2025 సందర్భంగా ముంబై వెళ్లిన బన్నీ ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడ టి-షర్టుపై ఉన్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఎవరిదో కాదు హాస్య […]
Allu Arjun: అల్లు అర్జున్ ఈ ఏడాది పుష్ప 2 తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. విజయంతో పాటు వివాదాలను కూడా కొనితెచ్చుకొని జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని కోసం లుక్ మొత్తం మార్చేశాడు. ఇక బన్నీ ఎప్పుడు స్టైలిష్ గానే కనిపిస్తూ ఉంటాడు. అతని స్టైల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. […]
Allu Arjun Comments At WAVES Summit 2025: అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైనర్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యర్యంలో కేంద్రప్రభుత్వం వేవ్స్ పేరుతో సమ్మిట్‌ని నిర్వహించింది. మే1 నుంచి మే 4 వరకు ఈ సదస్సు కొనసాగనుంది. వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ (WAVES Summit 2029) పేరుతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముబైలోని జియో వరల్డ్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన ఎంతో నటీనటులతో పాటు […]
Allu Arjun and Atlee Movie Wrap Up Pooja: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హిట్ చిత్రాల డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ 22వ సినిమా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ […]
Sandhya Theatre Incident Boy Sritej Discharged From Hospital: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకున్నాడు. బుధవారం (ఏప్రిల్ 30) బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. కాగా గతేడాది పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి 5నెలలుగా శ్రీతేజ్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల […]
Allu Arjun: పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ భారీ హిట్ ను అందుకున్నాడు. ఎన్ని వివాదాలు వచ్చినా కూడా వాటి నుంచి బయటపడి.. స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఇక పుష్ప 2 తరువాత బన్నీ.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేసిన బన్నీ.. ఈమధ్యనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఏ రేంజ్ […]
Allu Arjun Received Gift From Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి సర్ప్రైజ్ ఇచ్చాడు. బన్నీకి, తన పిల్లలకు గిఫ్ట్స్ పంపించాడు. దీంతో విజయ్‌కి థ్యాంక్యూ చెబుతూ బన్నీ సోషల్ మీడియో పోస్ట్ షేర్ చేశాడు. కాగా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లు మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా వీరిద్దరి ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటారు. వారి వారి సినిమా […]