Home / Anjana Devi
Chiranjeevi Mother Hospitalised: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కొణిదెల అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున ఆమె అస్వస్థతకు గురైన ఆమెను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించినట్టు సమాచారం. చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి దంపతులు దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు అంజనా దేవి చిన్న కుమారుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ […]