Home / mp revanth reddy
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనితో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
లోక్ సభలో సోమవారం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య ఆసక్తికర వాదన జరిగింది. కొశ్చన్ అవర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి రూపాయి విలువ పతనం, బలోపేతం గురించి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రశ్న వేశారు.