Home / CSK vs GT Final Match
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి దుమ్ము రేపింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య అద్బుత ప్రదర్శన ఇచ్చి ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుకున్న ముంబై ఇండియన్స్ జట్టు రికార్డుని సమానం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ గుజరాత్ నిర్ణీత
CSK vs GT Final: ఐపీఎల్ 2023లో భాగంగా ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి గుజరాత్ టీం నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది.
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యింది. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి వర్షం కారణంగా మ్యాచ్ ను నిర్వహించలేకపోయారు. అయితే ఐపీఎల్ ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంచడం క్రికెట్ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. దీంతో ఈరోజు (సోమవారం, మే 29 )
ఐపీఎల్ 2023 ముగింపునకు చేరువయ్యింది. చిట్ట చివరి ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. మరికాసేపట్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఈ మ్యాచ్ లో విజయం సాధించి కెప్టెన్ ధోనీ ఐపీఎల్ కి వీడ్కోలు పలుకుతారు అని రూమర్స్ బలంగా వినిపిస్తుండగా..