Home / 2000 notes
రూ. 2 వేల నోటు రద్దు ప్రకటన చేసినప్పటి నుంచి ప్రజలల్లో అనేక సందేహాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ తమ కస్టమర్లకు క్లారిటీ ఇచ్చింది.
2016 నోట్ల రద్దు సమయంలో సామాన్యులు పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం నోట్ల మార్పిడి కి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ క్రమంలో నోట్ల మార్పిడి కోసం ప్రజల కోసం నీరు, నీడ లాంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది.
చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.
రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చకునేందుకే నరేంద్ర మోదీ సర్కారు 2 వేల నోట్ల ఉపసంహరణ చేసిందని ఆయన తెలిపారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఖర్గే డిమాండ్ చేశారు.
భారతీయ రిజర్వు బ్యాంకు రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు మే 19 వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయి. అలాగే, సెప్టెంబరు 30 వరకు మాత్రమే రూ.2 వేల
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది.