Home / TCS
దిగ్గజ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఎక్కువగా మహిళలే కంపెనీని వీడుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని టీసీఎస్ వెల్లడించింది. ఎంప్లాయిస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని తీసివేయడమే ఇందుకు కారణం కావచ్చని కంపెనీ అభిప్రాయ పడింది.
కరోనా సంక్షోభంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అనుసరించాయి. దాదాపు మూడేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ముగింపు పలుకుతున్నాయి.
TCS Office: మాదాపూర్ లోని టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆఫీస్ లో బాంబు పెట్టినట్లు కాల్ వచ్చింది. వెంటనే ఆ కంపెనీ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
తప్పుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం లేదని తాను భావించినట్టు చెప్పారు. ఏ నిమిషమైతే ఆసక్తి పోతుందో.. ఆ నిమిషమే తప్పుకోవాలన్నారు. గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా ఉందన్నారు.
ప్రపంచ మార్కెట్ విశ్లేషణలో గుర్తింపు పొందిన సంస్ధల్లో ఒకటైన కంతార్ బ్రాండ్జడ్ భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసస్' ఒకటని ప్రకటించింది.