Home / natural disasters
సాధారణంగా వర్షాలు.. ఉరుములు.. మెరుపులు అనేవి సర్వ సాధారణం. కానీ అనుకోని రీతిలో పిడుగుపాటుకు పలువురు మృత్యువాత పడిన ఘటనలను మనం చూస్తున్నాం. అయితే ఒక ప్రాంతంలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. అదికూడా అర గంట వ్యవధిలో.. భీకరమైన శబ్దాలతో విజృంభిస్తే ఎలా ఉంటదో ఊహించడానికే భయంగా ఉంది.
పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌ల లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం చోటు చేసుకుంది. రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనాలు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.
టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది.ఈ ప్రకృతి విలయ తాండవంలో ఇప్పటి వరకు 90 మందికి పైగా మృతిచెందగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.దక్షిణ టర్కీలోని నుర్దగీకి 23కిలో మీటర్ల దూరంలో
కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన విస్తృత వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం సుమారుగా 100 మంది మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.