Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Gold Price Today: పెళ్లిళ్లకు శుభకార్యాలకు బంగారం ఉండాల్సిందే. బంగారం లేకుండా భారతదేశంలో ఏ కార్యమూ జరుగదు. పుట్టిన రోజు వేడుకలనుంచి షష్టిపూర్తివరకు బంగారంతోనే సెలబ్రేషన్. తాజా పరిస్థితుల్లో బంగారం ధర ఆకాశాన్నంటింది. అయితే గతంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి రిటర్న్స్ లభించాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో 24క్యారెట్ల బంగారం రూ.95,270 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 87,600 ఉంది. వెండి 97,579గా ఉంది.
విజయవాడలో 24క్యారెట్ల బంగారం రూ.95,460 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 87,200 ఉంది. వెండి 98,100గా ఉంది.
వరంగల్ లో 24క్యారెట్ల బంగారం రూ.95,500 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 87,900 ఉంది. వెండి 97,979గా ఉంది.
ప్రొద్దుటూరులో 24క్యారెట్ల బంగారం రూ.95,800 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 88,140 ఉంది. వెండి 98,100గా ఉంది.
రాజమహేద్రవరంలో 24క్యారెట్ల బంగారం రూ.95,500 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 86,910 ఉంది. వెండి 97,000గా ఉంది.
విశాఖపట్నంలో 24క్యారెట్ల బంగారం రూ.94,790 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 87,200 ఉంది. వెండి 102,000గా ఉంది.
24క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. ఇందులో వేరే దాతువు కలపరు. ఇది 99.9 స్వచ్చమైనది.
22క్యారెట్ల బంగారం నగల తయారీలో వాడతారు. ఇందులో వేరే దాతువు కలుపుతారు. కలపడం వలనే నగల తయారీకి బంగారం ఉపయోగపడుతుంది. దీన్ని 916 స్వచ్చతతో కొలుస్తారు.