Home / Work From Home
కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులను కంపెనీలు కార్యాలయాలకు పిలుపిస్తున్నాయి. పలు టెక్ కంపెనీ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది.
దిగ్గజ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఎక్కువగా మహిళలే కంపెనీని వీడుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని టీసీఎస్ వెల్లడించింది. ఎంప్లాయిస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని తీసివేయడమే ఇందుకు కారణం కావచ్చని కంపెనీ అభిప్రాయ పడింది.
కరోనా సంక్షోభంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అనుసరించాయి. దాదాపు మూడేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ముగింపు పలుకుతున్నాయి.
Elon Musk: వర్క్ ఫ్రమ్ హోంపై టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెుదటి నుంచి వర్క్ ఫ్రమ్ హోంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు
భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయవాదుల వాదనలను వినడానికి సుప్రీంకోర్టు సుముఖంగా ఉందని అన్నారు. కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయని,ఒక న్యాయవాది కోర్టు ముందు వాస్తవంగా హాజరు కావాలనుకుంటే, వారు హైబ్రిడ్ మోడ్ కూడా ఆన్‌లో ఉన్నారని అన్నారు.
వర్క్ ఫ్రం హోం పై ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకొనింది. హైబ్రిడ్ పని విధానం వైపే మొగ్గు చూపింది. ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని ఇప్పుడప్పుడే తప్పనిసరి చేయబోమని తేల్చి చెప్పాంది.
Work From Home: వర్క్ ఫ్రమ్ హోంకు టాటా చెప్పనున్న ఐటి కంపెనీలు !