Mrunal Thakur Latest Photos: ప్రకృతి అందాల మధ్యలో దేవకన్యలా సీతారామం భామ మృణాల్ ఠాకూర్ – ఫోటోలు చూశారా

Mrunal Thakur Stunning in Black Dress: మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

సీతారామం సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపుపొందింది

ఇందులో సీత పాత్రలో తెలుగు ప్రేక్షకులు హృదయాలను దోచుకుంది

ఈ మూవీలో మృణాల్ అందం అభినయంకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు

మరాఠి భామ అయినా.. తెలుగుదనం ఉట్టిపడేలా ఆమె కట్టుబొట్టుకు కుర్రకారు ఫిదా అయ్యింది

సీతారామం తర్వాత హాయ్ నాన్నతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది, ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్‌లో మెరిసింది

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ భామ తరచూ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తుంది

తాజాగా ప్రకృతి ఒడిలో అలా హాయ్‌గా విహరిస్తూ, పచ్చదానాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది

పూల మధ్యలో దేవకన్యలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి