Home / Pragya Jaiswal
బాలయ్య సరసన నటించి అఖండ సినిమాతో భారీ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. అటు చీరకట్టులోనూ ఇటీ మనీ స్కట్లోనూ కుర్రకారును కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది ఈ అందాల భామ.
ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టుతో కనిపించినా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.