Home / TS EAMCET 2023 Results
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్ ఫలితాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలకు సిద్దమయ్యాయి. మే 25 న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష, మే 12 నుంచి 15 వరకు 6 విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎంసెట్ పరీక్ష ప్రాథమిక కీ,