Home / 59th ipl match 2025
Breaking News : 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు రాణించినా ఓటమిని తప్పించుకోలేకపోయారు. 10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ కు దిగింది. పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో ఐదువికెట్ల నష్టానికి 219పరుగులు చేసింది. పంజాబ్ బాటర్లలో నెహాల్ వడారా 37బంతుల్లో 70పరుగులు చేశాడు. శషాంక్ సింగ్ 30 బంతుల్లో 59 పరుగులు చేయగా కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ 25 […]