LSG Vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ కు దిగిన హైదరాబాద్

SRH won the Toss and Choose bowl first: నేడు లక్నో తో హైదరాబాద్ ఢీకొననుంది. ఇది ఐపీఎల్ 2025 లో 61వ మ్యాచ్. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్. ఈ మ్యాచ్ లో లక్నో ఓడితే ప్లే ఆఫ్ మ్యాచ్ నుంచి వైదొలుగుతుంది. లక్నో ఫ్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగితా మూడు మ్యాచుల్లో గెలవడంతో పాటు, ఢిల్లీ, ముంబై ఓడాలి. ఈ మ్చాచ్ లక్నోలో జరుగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన లక్నో 10పాయింట్లతో ఏడో స్తానంలో ఉంది.
సన్ రైజర్స్ : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, హర్ష్ దూబె, జీషాన్ అన్సారీ, ఎషాన్ మలింగ
లక్నో : మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కే