Home / suryakumar yadav
NTR-Team India:న్యూజిలాండ్ తో జరిగే మెుదటి వన్డేకు హైదరాబాద్ వచ్చిన భారత్ ప్లేయర్లు సందడి చేశారు. కాస్త సమయం దొరకడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీమిండియా ప్లేయర్లను కలిశాడు. సోషల్ మీడియాలో దీనికి సంబధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్.. టీమిండియా ప్లేయర్లు సరదాగా సందడి చేశారు. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులు.. ఇటు క్రికెట్ అభిమానులు ఈ ఫోటోలను చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలను చూస్తూ.. ఎన్టీఆర్ క్రేజ్ ఇది […]
రాజ్‌కోట్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. శ్రీలంకపై 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తో కైవసం చేసుకుంది. మొదటి టీ20లో ఇండియా విజయం సాధించగా.. రెండో మ్యాచ్ శ్రీలంక గెలిచింది.