Home / mekapati chandra shekar reddy
ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హార్ట్ ఎటాక్కు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించగా వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
Mekapati Chandrasekhar Reddy: నేను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసలు కొడుకుని అంటూ ఇవాళ శివ చరణ్ రెడ్డి అనే యువకుడు రాసిన బహిరంగ లేఖపై స్పందించారు మేకపాటి. నాకు ఇద్దరే భార్యలు ఉన్నారు తప్పా మూడో భార్యలేదు అన్నారు. శివ చరణ్ రెడ్డి అనే వ్యక్తి చేసినవి అబద్ధపు ఆరోపణలు అని నాకు ఇద్దరే భార్యలు ఉన్నారని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని ఆయన స్పష్టం చేశారు. రెండో భార్య అని […]
Mekapati Chandrashekar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైయస్ కుటుంబానికి విధేయుడు. గతంలో వై.యస్.ఆర్ ప్రభుత్వంలో 2 సార్లు గెలిచి, వై.యస్.ఆర్ మరణం తరువాత జగన్ కి జై కొట్టి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఉదయగిరి నియోజకవర్గంలో గెలిచారు. మొదటి కొడుకు అంటూ లెటర్ వైరల్ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రత్యర్థుల్ని ఇరకాటం లో […]