Home / Hardeep Singh Puri
India did world a favour by buying Russian oil: రష్యా నుంచి చమురు కొంటుంటే అందరూ నిందించారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఒకవైపు రష్యాలో యుద్ధం జరుగుతోంది. అక్కడ పశ్చిమ దేశాల ఆంక్షలు మరోవైపున్నాయి. అయినా వాటిని లెక్క చేయకుండా మనం కొన్నాం కాబట్టి, ప్రపంచానికెంతో మేలు చేశామని అన్నారు. భారత్ అలా చేసి ఉండకపోతే నేడు చమురు ధరలు అంతర్జాతీయంగా మండిపోయేవని […]
పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఒక వినూత్న వీడియోను షేర్ చేసారు. ఇది ఎల్‌పిజి సిలిండర్‌లను క్యూఆర్ కోడ్‌లతో ఎలా పొందుపరచబడుతుందో చూపిస్తుంది. తద్వారా వాటిని ట్రాక్ చేయవచ్చు.
పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రాలు అలాంటి చర్యకు అంగీకరించే అవకాశం లేదని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి న్నారు.
భారత ప్రభుత్వం చమురును ఎక్కడి నుండైనా కొనుగోలు చేయడం కొనసాగిస్తుందని, ఏ దేశమూ భారత్‌ను కొనుగోలు చేయడం మానేయమని చెప్పలేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.
భారత్ జోడో యాత్రలో భాగం కాంగ్రెస్ పార్టీ తమ ట్రక్కులకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుంటే డబ్బులు ఆదా అవుతాయని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సలహా ఇచ్చారు.