Home / Astro Tips
జాతకంలో అశుభయోగం ఉన్న వ్యక్తి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కారణంగా బంధువులతో సంబంధాలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి ఆస్ట్రాలజీలో అనేక పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ వ్యక్తికి అదృష్టం కలిసి రాదు అలాగే ఆర్థికంగా కష్టాలు వెంటాడుతాయి, ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవుతాయి. జాతకంలో బుధుడు బలపడాలన్నా, బుధ దోషం తొలగిపోవాలన్నా ప్రతి బుధవారం రోజు ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయండి.
తెలుగు పంచాంగం : నేడు శుభ, అశుభ ముహుర్త సమయాలు ఇవే !
Pitru Paksha 2022 : పితృ పక్షం సమయంలో ఈ పొరపాటులు జరగకుండా చూసుకోండి !
మనలో చాలా మంది వాస్తును నమ్ముతుంటారు. ముఖ్యంగా ఇంట్లో బుద్ద విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఐతే ఈ బుద్ద విగ్రహాన్ని మీరు ఇంట్లో ఏ చోట ఉంచుతున్నారనేది చాలా ముఖ్యం. బుద్ద విగ్రహాన్ని పట్టించుకోకుండా ఉంటే కలిసిరాదని చెబుతుంటారు.
శివపూజలో ప్రధానమైన అంశం అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు.హాలాహలాన్ని కంఠమందు ధరించాడు.ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.
గురువారం సాయిబాబాను స్మరించుకుంటే పాపాలు తొలిగిపోతాయి అన్నది భక్తులు నమ్మకం.. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే బాబాను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ కొలిస్తే దానికి తగిన ఫలాన్ని భక్తులు పొందుతారు. సాయిబాబా అనుగ్రహం పొందాలనుకున్న భక్తులు ఈ విధంగా చేయాలి.
విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు గణేశుడి పూజతోనే ప్రారంభిస్తారు. బుధవారం గణేశుడిని ధి విధానాలతో పూజిస్తే..అన్ని కష్టాలు తొలగిపోతాయి. బుధుడు బలహీనంగా ఉంటే, బుధవారం గణేశుడిని పూజించాలి. దీనివల్ల బుధదోషం తొలగడమే కాకుండా శారీరక, ఆర్ధిక, మానసిక