Published On:

PSBK vs RR: టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న పంజాబ్

PSBK vs RR: టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న పంజాబ్

PSBK vs RR: పహల్గాం  ఘటన జరిగిన తర్వాత ఐపీఎల్ తిరిగి ప్రారంభమైంది. నేడు పంజాబ్ తో రాజస్థాన్ ఢీకొననుంది. జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచి బాటింగ్ ను ఎంచుకుంది పంజాబ్. ఈ మ్యాచ్ పంజాబ్ కు కీలకంగా మారనుంది. 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో ఓడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజారనున్నాయి.

ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ పై గెలిస్తే టాప్ 2లోకి వస్తుంది. దాదాపే ప్లే ఆఫ్స్ కు దగ్గరవుతుంది. శనివారం జరగాల్సిన ఆర్సీబీ vs కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో చెరో పాయింట్ వచ్చింది. దీంతో 17 పాయింట్లతో బెంగళూరు మొదటి స్థానానికి చేరింది. దాదాపు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

 

పంజాబ్ : ప్రియాశ్ ఆర్య, పి. సింగ్ ( WK), శ్రేయాస్ అయ్యార్(C), నెహార్ వడేరా, మిచెల్ ఒవెన్, శషాంక్ సింగ్, అజ్మతుల్లా, మార్కో జాన్సన్, గ్జావియర్, అర్షదీప్ సింగ్, చాహల్.

 

రాజస్థాన్ : జైస్వాల్, వైభవ్, సంజూ సాంసన్ (C, WK ), రియాన్ పరాగ్, శిమ్రోన్, ధ్రువ్, వనీడు హసరంగ, మఫకా, తుషార్, అక్షయ్, ఫరూఖీ

 

ఇవి కూడా చదవండి: