Home / ravichandran ashwin
Ashwin’s father makes big statement on international cricket: న్యూఢిల్లీ, కిరణం: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో ఎదురైన అవమానాలు తట్టుకోలేకే తన కుమారుడు రిటైర్మెంట్ ప్రకటించాడని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ బయలుదేరి, గురువారం చెన్నై చేరుకున్నారు. కాగా, అతడిని ఘనంగా అభిమానులు, కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశ్విన్ తండ్రి మాట్లాడుతూ.. […]
Ravichandran Ashwin Announces International Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు భారత్ ఆటగాడు, స్పిన్నర్, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గబ్బాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా అంపైర్లు డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. అంతకుముందు బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ […]
IND vs WI 1st Test: డొమినికా వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ తొలి టెస్ట్లోని ఒక ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్లపై గెలుపొందింది.
IND vs WI: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు. మొదటి రోజే విండీస్ బ్యాటర్లపై విడుచుకుపడ్డాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని అశ్విన్ శాసించాడు.
Ravichandran Ashwin: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారత క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. కాగా ఈ టీమిండియా ప్లేయర్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారాడు. శుక్రవారం జూలై 7న కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు.
మరో వైపు ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలు భారత ప్లేయర్స్ దక్కించుకున్నారు.
ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు. టెస్టుల్లో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు మెుదటి స్థానంలో ఉన్న పేసర్ జేమ్స్ అండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు.
Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. మరో ఒక్క వికెట్ తీస్తే.. రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్టుల్లో.. 449 వికెట్లు పడగొట్టాడు. మెుత్తం ఇప్పటివరకు 88 మ్యాచులు ఆడిన అశ్విన్.. 449 వికెట్లతో మరో రికార్డుకు దగ్గరయ్యాడు.