Home / Zero Shadow Day
తాజాగా హైదరాబాద్లో అరుదైన సౌర వింత ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల నీడ కనిపించక పోవడాన్ని "జీరో షాడో డే"గా పిలుస్తారు. ఇప్పుడు భాగ్యనగరంలో ఈ అరుదైన ఘట్టం
జీరో షాడో డే.. అంటే ఆ సమయంలో ఏ వస్తువు, మనిషి నీడ కనిపించదు అని అర్దం. సాంకేతిక పరిభాషలో దీనిని "జెనిత్ పొజిషన్" అంటారు. వివరించి చెప్పాలంటే.. సూర్యుని అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందని.. ముఖ్యంగా కర్కాటక రాశి