Home / WhatsApp feature
యూజర్ల కోసం వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఇప్పటికే అడ్వాన్స్ డ్ ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి.
Indain Railways: భారత రైల్వేలో మరో సరికొత్త సుదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక రైల్వే ప్రయాణికులు వాట్సాప్ (Whatsapp)నంబర్ ద్వారా తమకు ఇష్టమైన , రుచికరమైన భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్).. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏఐ ఆధారిత చాట్‌బోట్ తో (Indain Railways) ఐఆర్సీటీసీ www.ecatering.irctc.co.in, ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ అనే యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఇప్పుడు […]
మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు నూతన అప్డేట్ లతో యూజర్స్ కి మరింత మెరుగైన సేవలందించడానికి వాట్సాప్ సంస్థ కృషి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ఒక ముఖ్యమైన యాప్ అయిపోయింది నేటి తరానికి. దానికి అనుగుణంగానే ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో కొత్త అప్డేటెడ్ ఫీచర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి అదేంటో చూసెయ్యండి.
ఈ మధ్యకాలంలో వాట్సాప్ తెలియని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ అంతలా జీవితంలో భాగమైపోయింది. ఇలాంటి వాట్సాప్ మరో కొత్త అప్డేట్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్. ఈ వారంలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొనింది. 32 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాల్స్ మాట్లాడే సదుపాయాన్ని ఈ వారంలో అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది.
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది, ఇది వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫోటో కోసం "అవతార్"ని అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది. త్వరలో అవతార్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐఒఎస్ మరియు డెస్క్‌టాప్ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది.
వాట్సాప్ ప్రస్తుతం పలు ఫీచర్లపై పనిచేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం వాట్సాప్ లాగిన్ ఆప్రూవల్ అనే కొత్త భద్రతా ఫీచర్‌ను కలిగి ఉంది. ఎవరైనా మరొక పరికరంలో వారి ఖాతాకు లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు లాగిన్ అప్రూవల్ యూజర్లకు వాట్సాప్ యాప్‌లో హెచ్చరికను పంపుతుంది.
ప్రముఖ మెమెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్, దాని వినియోగదారులు తమ ప్రియమైన వారితో సంభాషించడాన్ని సులభతరం చేయడానికి నిరంతరం అప్ డేట్ చేస్తోంది. గత కొన్ని నెలల్లో, యాప్ వినియోగాన్ని సులభతరం చేయడానికి మరియు వినియోగదారు గోప్యతను మెరుగుపరచడానికి అనేక కొత్త ఫీచర్లను విడుదల చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో, కంపెనీ ఇప్పుడు 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్'
వాట్సాప్ చాటింగ్ ను సమకాలీకరించడానికి యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. కంపానియన్ మోడ్ అని పిలువబడే ఈ ఫీచర్, యాక్టివ్ ఇంటర్నెట్ అవసరం లేకుండానే వారి వాట్సాప్ ఖాతాకు రెండవ మొబైల్ పరికరాన్ని లింక్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.