Home / vivek ramaswamy
భారతీయ-అమెరికన్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి H-1B వీసా ప్రోగ్రామ్ను ఒప్పంద సేవగా పేర్కొన్నారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గగెలిస్తే లాటరీ ఆధారిత వ్యవస్థను రద్దు చేస్తానని దాని స్దానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తీసుకు వస్తానని తెలిపారు.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అవుతారనే ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఇప్పుడ మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో భారతీయ సంతతి వ్యక్తి అధ్యక్ష రేసులో నిలవనున్నారు.