Home / suresh kondeti
ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “అభిమాని”. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‌లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. […]
Suresh Kondeti: సినీ జర్నలిస్ట్, సంతోషం సంస్థల అధినేత, నిర్మాత సురేష్ కొండేటినీ మరో పదవి వరించింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో గతంలో ఎఫ్ఎన్సిసి కల్చరల్ కమిటీ సభ్యుడిగా, ప్రచార కమిటీకి చైర్మెన్ గా ఎఫ్ఎన్సిసి కల్చరల్ కమిటీ చైర్మెన్ గా తరువాత మేనేజ్మెంట్ కమిటీ మెంబర్‌గా, అలాగే కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన సురేష్ కొండేటి ఈసారి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో కల్చరల్ కమిటీకి అడిషనల్ చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. […]
సాధారణంగా ఒక విషయాన్ని వ్యక్తపరచడానికి, ప్రజలకు తెలియజేయడానికి మీడియా అనేది మాద్యమంగా ఉపయోగపడుతుందో అదే విధంగా ప్రశ్నించడానికి కూడా ఉంటుంది. మీడియా ప్రధాన మూడు సూత్రాలలో ఒకటైన ఎంటర్టైన్ విషయానికి వస్తే చిత్ర రంగం అందులో ఉంటుంది. సినిమాల విషయంలో.. సినిమాకి సంబంధించిన విషయంలో