Home / RBI Annual Report 2022-23
మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్దం అవుతోంది. లైట్ వెయిట్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ పేరుతో అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ సోమవారం ప్రకటించిన తన వార్షిక నివేదికలో పేర్కొంది.
2022- 23లో మార్కెట్ లో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 7. 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఇండియా వార్షిక రిపోర్టు వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్టు రిపోర్టు తెలిపింది.