Home / Nagula Chavithi
నాగదోషము వలన దరిద్రము, గర్భస్రావములు, అంగవైకల్య సంతానము, చర్మ రోగములు, తీవ్రమైన కోపము, తీవ్ర మానసిక ఆందోళన, వెన్నుపూస, నరాల సంబంధ వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు పొందవలసిన అగత్యము కలుగుతుంది.
హిందువులు నాగపామును దేవతగా కొలుస్తారు. మన పురాణాల్లో కూడా ఈ నాగుల చవితి పండుగకు సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రతి ఒక్కరిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఇలాంటి విష గుణాలన్ని పోవాడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయాలని పురాణాలు చెబుతున్నాయి .