Home / latest tech news
ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్లో తీసుకొస్తుంది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్. తాజాగా శాంసంగ్ నుంచి సరికొత్త ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి చిన్న స్టార్టప్ ల వరకు అన్ని సంస్థలూ తమ ఉద్యోగులను..
పర్యావరణ పరిరక్షణ కోసం దిగ్గర కార్ల కంపెనీ మారుతీ సుజుకీ అడుగులేస్తోంది. ఇకపై కంపెనీ నుంచి రాబోయే సీఎన్జీ మోడళ్ల కార్లను నడపడానికి ఆవుపేడతో ఉత్పత్తయ్యే బయోగ్యాస్ ను ఉపయోగించనున్నట్టు తెలిపింది.
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. భారత్ లో సభా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి.
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని దేశమంతా విస్తరించే క్రమంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. జియో తాజా ప్రకటనతో దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను తీసుకొచ్చినట్టు టెలికాం దిగ్గజం ప్రకటించింది. 17 రాష్ట్రాల్లోని మరో 50 నగరాలకు […]
Honda Activa H-Smart: హోండా యాక్టివాకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లో హోండా టూ వీలర్ మోడల్స్ లో బెస్ట్ సెల్లింగ్ గా యాక్టివా దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయి కస్టమర్లను ఆకర్షిస్తోంది హెండా యాక్టివా. ఈ క్రమంలోనే యాక్టివా 6జీ వెర్షన్ లో యాక్టివా H-smart ను తీసుకొచ్చింది. మూడు వేరియంట్లో ఈ స్కూటర్ లభిస్తోంది. అవి స్టాండర్ట్ , డీలక్స్, స్మార్ట్ వేరియంట్లో వస్తున్న ఈ స్కూటర్ ఎక్స్ షోరూం […]
మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ నకిలీ ఖాతాలను నిరోధించడానికి ధృవీకరించబడిన బ్లూ టిక్ పొందడానికి ఫోన్ ధృవీకరణ అవసరమని తెలిపింది.
Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ని ప్రకటిస్తూ కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చింది.
మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు నూతన అప్డేట్ లతో యూజర్స్ కి మరింత మెరుగైన సేవలందించడానికి వాట్సాప్ సంస్థ కృషి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.