Home / JD Chakravarthi
ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శివ చిత్రంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన జేడీ ఆ తర్వాత మనీ, గులాబీ, సత్య.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.