Home / 3rd test
India vs Australia 3rd Test Day 3: గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్(1)ను స్టార్క్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ(3), పంత్(9) కూడా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు […]
India vs Australia 3rd Test: గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడవ టెస్ట్‌లో ఆసీస్.. భారీ స్కోరు సాధించింది. శనివారం వర్షం కారణంగా 13.1 ఓవర్లకే ఆట ఆగిపోగా, ఆదివారం ఉదయం మళ్లీ మొదలైంది. మొదటి సెషన్ ఆరంభంలో ఆసీస్ కీలక వికెట్లు పడినా… ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌లు భారత బౌలర్లను ఓ ఆట అడుకున్నారు. నిలకడగా ఆడుతూ, బంతులను బౌండరీలకు తరలించారు. ఈ […]
WTC Final: ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో జూన్ 7న ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఫైనల్లో భారత్ లేదా శ్రీలంకతో తలపడనుంది.
Ind Vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆసీస్ స్పిన్ ధాటికి చేతులెత్తయడంతో.. 109 పరగులకే భారత్ మెుదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ బ్యాటర్లలో కోహ్లి మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Steve Smith: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫిలో ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిన ఆ జట్టు.. మూడో టెస్టుకు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక మిగతా రెండు టెస్టులకు ఆసీస్ బ్యాట్సమెన్ స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు.
Australia: ఆస్ట్రేలియా జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో రెండు ఓటములతో కొట్టుమిట్టాడుతున్న ఆ జట్టుకు శుభవార్త అందింది. ఆసీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. భారత్ తో జరిగే మూడో టెస్టుకు.. అందుబాటులో ఉండనున్నట్లు ఆసీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి.