Home / tdp nara lokesh
స్కిల్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తప్పు చేశారని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నానని నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో లోకేశ్ మాట్లాడారు.
తెదేపా నేత నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ఎండా.. వాన.. అంటూ సమయాన్ని కూడా లెక్కచేయకుండా.. ప్రజలతో మమేకం అవుతూ పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ మేరకు నిన్నటితో ( ఆగస్టు 1వ తేదీ ) 172 వ రోజుకి చేరిన ఈ యాత్రలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వీడ్కోలు పలికి పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యారు.
తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న "యువగళం" పాదయాత్ర గురించి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చేరింది. అయితే ఈ పాదయాత్రలో తాజాగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గురువారం రాత్రి సమయంలో నారా లోకేష్ పై కోడి గుడ్డుతో దాడిచేశారు. అయితే ఆ గుడ్డు లోకేష్ కు
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా పాదయాత్ర ఆదివారం (మే 14) నాటికి 99వ రోజుకు చేరింది. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర సాగుతున్న ఈ పాదయాత్రలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కుప్పం పట్టణం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి ‘యువగళం’ పేరిట నారా లోకేశ్ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా తాజాగా శుక్రవారం ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి తొలి అడుగువేశారు.
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.
Nara Lokesh : టార్గెట్ 2024 కి ఏపీలో రాజకీయ పార్టీలన్నీ సిద్దమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెదేపా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ ఓటమిని అధిగమిస్తూ మళ్ళీ అధికారాన్ని పొందేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తూ, పర్యటనలతో ప్రజలతో మమేకం అవుతున్నారు. నారా లోకేష్ కూడా ప్రజలతో […]